Kethika : సమంత, శ్రీలీల బాటలో మరో హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఐటమ్ సాంగ్ చేయాలంటే హీరోయిన్స్ వెనకడుగు వేసేవారు. ఎందుకంటే ఇలాంటి సాంగ్ చేస్తే.. రిపీట్‌గా ఇలాంటి ఛాన్సులే వస్తాయన్న రూమర్ ఉంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తే.. ఆ క్రేజే వేరు. జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా.. ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు. తాజాగా ‘పుష్ప2’ శ్రీలీల కూబా ఐటం సాంగ్స్‌తో ఊపేశింది. ఇక ఇప్పుడు వీరి బాటలోనే పోతానంటోంది మరో భామ.
also Read: Bollywood : యాడ్ ద్వారా చిక్కులో పడిన స్టార్ హీరోలు
Also Read
ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే హాట్ బ్యూటీ కేతిక శర్మ. ఇప్పటి వరకు గ్లామర్‌తో కట్టిపడేసిన ఈ బ్యూటి ఫస్ట్ టైం తన అందచందాలతో కుర్రకారు మతి పొగొట్టేయబోతుంది. నితిన్- శ్రీలీల జంటగా నటిస్తోన్న ‘రాబిన్ హుడ్’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. బ్రో తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన కేతిక.. ఇప్పుడు ఈ ఐటెం సాంగ్‌తో తళుక్కున మెరవనుంది. కాగా ఈ సర్ప్రైజ్ సాంగ్ మార్చి 10న విడుదల చేయనున్నారు మేకర్స్. దీంతో పాటు తమిళంలో మిస్టర్ కేకే ఫేం రాజేష్ ఎం సెల్వన్ దర్శకత్వంలో మూవీకి కమిటయ్యింది కేతిక. ఇవి తప్ప మరో ఛాన్స్ లేదు. రీసెంట్లీ విజయ్ 69 అనే హిందీ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీకి.. అదిదా సర్ప్రైజ్ సాంగ్ తిరిగి బాలీవుడ్, టాలీవుడ్ లో సర్పైజ్ కెరీర్ ఇస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
IND vs ENG 5th T20: ‘వైట్‌వాష్’ ముప్పు.. దిక్కుతోచని స్థితిలో భారత్.. తొలి విజయం కోసం ఎదురుచూపులు!
-
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Rythu Bharosa : రైతులకు పెట్టుబడి సాయం.. మరో రూ.1,009 కోట్లు విడుదల
-
AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!