Karthi : ఓటీటీలో ‘సత్యం సుందరం’..ఎప్పుడు ఎక్కడంటే..!
- కార్తీ లేటెస్ట్ హిట్ సత్యం సుందరం
- డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతున్న సత్యం సుందరం
- డిజిటిల్ రైట్స్ కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా గోవింద్ వసంత్ సంగీతం ఆకట్టుకుంది.
Also Read : JR. NTR : కాస్త తగ్గిన దేవర.. ఇప్పటికి ఎన్ని కోట్లు లాభమంటే..?
Also Read
థియేటర్ రన్ ముగించుకున్న సత్యం సుందరం ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ కు ముందుగానే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. సత్యం సుందరం ను డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ చేస్తోంది నెట్ ఫ్లిక్స్, ముందుగా చేసుకున్న అగ్రుమెంట్ ప్రకారం సత్యం సుందరం ఈ అక్టోబరు 25న అన్ని భాషల్లో ప్రముఖ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. థియేటర్ రిలీజ్ లో ప్రశంసలతో పాటు మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం OTT రాక కోసం ఎదురు చూస్తున్నారు. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టింది. సత్యం సుందరం సక్సెస్ తో జోష్ లో ఉన్న కార్తీ ప్రస్తుతం సర్దార్ – 2 తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ -2 లోను నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!