హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు.సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.