Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kareena Makes Viral Comments About Acting In Bold Scenes On Screen

Kareena kapoor : అనవరంగా జనాల కోసం ఇరికించొద్దు..

Published Date :March 13, 2025 , 7:35 am
By Mounika
Kareena kapoor : అనవరంగా జనాల కోసం ఇరికించొద్దు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఒక ఉపు ఊపిన వారిలో కరీనా కపూర్ ఒకరు. తన నటన అందంతో దాదాపు అందరు హీరోలతో పని చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గత మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న కరీనా గతేడాది ‘క్రూ’, ‘సింగమ్ అగైన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రజంట్ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలు, సిరీస్‌లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించడం గురించి వైరల్ కామెంట్స్ చేసింది..

కరీనా మాట్లాడుతూ.. ‘ ప్రతి ఒక ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాల్ని అంగీకరించడానికి ఆలోచిస్తుంటారు. ఎందుకంటే తెరపై అలా చేయడం అసౌకర్యంగా ఉంటుంది. నిజానికి నేను ఎప్పుడూ అలాంటి పాత్రల్లో నటించలేదు. ఇలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు చాలా ఇబ్బందులు పడినట్లు ఇప్పటికీ చాలా మంది హీరోయిన్స్ తెలిపారు. కొంత మంది ఇబ్బంది ఉన్న తప్పదు అన్నట్టు చేస్తారు. కానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ సినిమాకు కచ్చితంగా అవసరమనుకుంటే పెట్టాలి తప్ప ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి కావాలని వీటిని ఇరికించొద్దు. పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ చిత్రాలు మహిళల చుట్టూ ఇంటెన్స్ సన్నివేశాల చుట్టూ తిరుగుతుంటాయి. కానీ మన దేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు విలువ లెక్కువ. అందుకే భారతీయ చిత్ర పరిశ్రమ అలాంటి సన్నివేశాలు కూడా తెరపై సంప్రదాయంగా చూపిస్తే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చింది కరీనా. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crew
  • Kareena Kapoor
  • Singam Again

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions