Devara 2 : దేవర 2పై షాకింగ్ న్యూస్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా “వార్ 2” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న “డ్రాగన్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే, ఎన్టీఆర్ గత చిత్రం “దేవర” సక్సెస్‌గా నిలుస్తూ మంచి కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో, అప్పట్లోనే సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ సెకండ్ పార్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ లాక్ చేసిన కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్‌కి కూడా వినిపించారు. ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా నుంచి వస్తాడా, అప్పుడు షూట్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు.
Also Read
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Peddi: పెద్ది టార్గెట్ పెద్దదే.. కానీ?
- Dhanush Political Entry: విజయ్‌కు పోటీగా ధనుష్ పాలిటిక్స్ ఎంట్రీ?
అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఎన్టీఆర్ “దేవర 2” సినిమాని ఆపేయాలని భావిస్తున్నాడట. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉందని, అలాగే ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికైతే సినిమా పూర్తిగా ఆపేశారని అలా అని ఉంటుందని చెప్పలేం. కాబట్టి, ఇప్పట్లో అయితే సినిమా ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇక, నాగచైతన్య కోసం కొరటాల శివ మరో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Pakistan: జపాన్‌లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!