జూనియర్ ఎన్టీఆర్ తాజాగా “వార్ 2” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న “డ్రాగన్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఎన్టీఆర్ గత చిత్రం “దేవర” సక్సెస్‌గా నిలుస్తూ…