ఫేక్ న్యూస్… యంగ్ టైగర్ కారు కాదట…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీలు మార్కెట్లోకి వచ్చే ప్రతి మోడల్ స్పోర్ట్స్ బైక్‌లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో ముందుగా రామ్ చరణ్ ఇంటికే వెళ్లాడని, అందుకే రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేసి ఉందనేది ఆ వార్తల సారాంశం. కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది.
Read Also : అప్డేట్ : షూటింగ్ రీస్టార్ట్ చేయనున్న “ఖిలాడీ”
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
ఈ లంబోర్ఘిని కారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సొంతం కాదని ఆయన మేనేజర్, నిర్మాత మహేష్ ఎస్ కోనేరు స్పష్టం చేశారు. రామ్ చరణ్ ఇంటి ముందు ఆపి ఉంచిన లంబోర్ఘిని కారు వేరొకరికి చెందినది. లంబోర్ఘిని ఉరుస్ గంటకు 305 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది 3.6 సెకన్లలో సున్నా నుండి 100కి చేరుకుంటుంది. లంబోర్ఘిని ఉరుస్ కోసం ఎన్టీఆర్ ఆర్డర్ చేశారట. కానీ ఇంకా డెలివరీ కాలేదని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్”లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!