JSJ -1 : జాసన్ సంజయ్ – సందీప్ కిషన్ స్టార్ట్ చేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. వన్ ఫైన్ డే ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చాడు. యాక్టింగ్‌కు పర్మినెంట్ గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని ఎనౌన్స్ చేశాడు. జననయగన్ సినిమా తర్వా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతానని స్పష్టం చేసాడు. విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారు అని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్నాను అంటూ వచ్చాడు దళపతి వారసుడు జాసన్ సంజయ్. అయితే మా నాన్నలా నాపై హోప్స్ పెట్టుకోకండి నేను చేసేది యాక్టింగ్ కాదు డైరెక్షన్ అని క్లారిటీ ఇచ్చాడు.
Also Read : Samantha : రాజ్ తో కలిసి ‘కొత్త ప్రారంభం’.. సమంత పోస్ట్ వైరల్
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
టోర్నడాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో నేర్చుకున్న విద్య, గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసిన ఎక్స్ పీరియన్స్‌తో కోలీవుడ్ లో డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫస్ట్ మూవీలో తెలుగు హీరో సందీప్ కిషన్‌ను హీరోగా ఎంచుకున్నాడు. రీసెంట్లీ సందీప్ బర్త్ డే సందర్భంగా ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. బడా చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను త్వరగా షూటింగ్ ఫినిష్ చేసి.. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు మేకర్స్. ప్రజెంట్ జాసన్ పూర్తిగా దర్శకత్వంపైనే కాన్సట్రేషన్ చేస్తున్నాడు. క్లిక్ అయితే ఓకే కానీ దర్శకుడిగా బిగ్ ఫ్యాన్ బేస్ సంపాదించడం కష్టమే. అలాగే హీరో అయిపోతే సరిపోదు.. ప్రేక్షకుల మెచ్చే హీరో కావాల్సి ఉంటుంది. అప్పుడే తండ్రి చరిష్మాను రిపీట్ చేయగలడు. ప్రస్తుతం డైరెక్షన్‌కే ఇంపార్టెన్స్ ఇస్తోన్న జానన్ ఫ్యూచర్లో హీరో అవుతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!