JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరో దళపతి విజయ్ వారసుడిగా ఆయన తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన రిలీజ్ కాగా యావరేజ్ ఫలితం అందుకుంది. కథ, కథనాలలో కొత్తదనం లేదనే రివ్యూస్ వచ్చాయి. అయితే జాసన్ ను హీరోగా చూడాలని విజయ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆతరుణం రాబోతున్నట్టుగానే ఉంది.
జాసన్ సంజయ్ త్వరలోనే హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే ప్రచారం కోలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తమిళ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ జేసన్ సంజయ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దళపతి విజయ్‌కి ఉన్న భారీ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, సంజయ్ మొదటి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
- Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
- NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
ఈ డెబ్యూ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు కథలను సిద్ధం చేసి వినిపించినట్లు తెలుస్తోంది. వారిలో మాస్, యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు లింగుసామి కూడా ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. అయితే, తుది నిర్ణయం తీసుకునే ముందు కథ మరియు కథనాలపై గట్టి కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ డెబ్యూ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించేందుకు నటుడు విక్రాంత్ సోదరుడైన సంజీవ్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జేసన్ సంజయ్ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. సిగ్మా చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గాను పనిచేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!