Prabhas: ఇది కదా క్రేజ్ అంటే.. జపాన్ నుంచి కల్కి చూడ్డానికి హైదరాబాదొచ్చారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas biggest superstar of Indian cinema: పాన్ ఇండియా స్టార్ డమ్ దాటేసి గ్లోబల్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆయన నటించే ప్రతి సినిమా ఎల్లులు దాటి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది. తన చిత్రాలతో సరిహద్దులు లేని అభిమానం సంపాదించుకుంటున్నారు ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ఫినామినా మొదలైంది. సలార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కల్కి 2898ఎడితో ప్రభాస్ మరోసారి లోకల్ టు గ్లోబల్ తన స్టార్ డమ్ సత్తా ప్రూవ్ చేస్తున్నారు. కల్కి 2898 ఎడి సినిమా చూసేందుకు రీసెంట్ గా జపాన్ నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో ఈ బ్లాక్ బస్టర్ మూవీని చూశారు. మల్టీప్లెక్స్ ముందు ఉన్న బుజ్జి కారును, ప్రభాస్ కటౌట్ తో సెల్ఫీస్, ఫొటోస్ తీసుకున్నారు. ఈ ఫొటోస్ ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఇన్ స్టా అక్కౌంట్ ద్వారా షేర్ చేసింది. కల్కి 2898ఎడి సినిమా విజయం పట్ల జపాన్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలిపారు.
Pawan Kalyan: మనం ఓజీ అంటే జనం క్యాజీ అంటారు.. సినిమాలపై పవన్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Ramya Krishna: 'నీలాంబరి' వద్దనుకున్నా.. 'బాహుబలి'కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
- Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ... కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
- Sai Pallavi: ప్లీజ్ అలా చేయొద్దు.. ధనుష్‌కు సాయి పల్లవి ఎమోషనల్ రిక్వెస్ట్!
- Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
ప్రభాస్ కొత్త సినిమా వచ్చిందంటే అది ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులకు మరో చరిత్రను లిఖిస్తోంది. బహుబలి, సలార్ తర్వాత కల్కి 2898ఎడి సినిమాతో తన థర్డ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ మూవీ దక్కించుకున్నారు ప్రభాస్. రెబెల్ స్టార్ చేస్తున్న భారీ లైనప్, ఆ సినిమాల్లో శ్రమతో, అంకితభావంతో, నటనా ప్రతిభతో తను పోట్రే చేస్తున్న క్యారెక్టర్స్, బ్యాక్ టు బ్యాక్ ఈ హ్యూజ్ మూవీస్ చేసేందుకు ఆయన పడుతున్న కష్టం…ఇవన్నీ ప్రభాస్ ను మరో స్టార్ అందుకోలేనంత ఎత్తులో నిలబెడుతున్నాయి. ఆయన అభిమానులు గర్వించేలా చేస్తున్నాయి. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ సైఫై మైథాలజీ విజన్ తో కల్కి 2898ఎడి సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఈ కొత్త ప్రపంచం విఖ్యాత నటీనటులు, వివిధ రంగాల దిగ్గజాలతో పాటు సీ సెంటర్ లో కింద సీట్ లో కూర్చున్న ఓ సాధారణ ప్రేక్షకుడిని సైతం మైమరచి చూసేలా చేస్తోంది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Ramya Krishna: ‘నీలాంబరి’ వద్దనుకున్నా.. ‘బాహుబలి’కి ఫోన్ పెట్టేశా! ఆ రెండు పాత్రల వెనుక అసలు కథ చెప్పిన రమ్యకృష్ణ!
-
Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!