Jani Master: మతం మారాలని దాడి.. పార్శిల్ వార్నింగ్.. వెలుగులోకి సంచలనాలు!!!
- జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదు
- వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
- పార్సిల్ తో వార్నింగ్ ఇచ్చినట్టు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Parcel Warning to Girl filed Rape Complaint: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయి ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా సాధించిన జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్ డోర్ షూటింగ్స్ సమయంలో, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆమె పేర్కొనగా నార్సింగి పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు పొందుపరిచారు పోలీసులు. ఢీ 12 చేస్తున్నప్పుడు భాదితురాలకు జానీ మాస్టర్ @ షేక్ జానీ బాషాతో పరిచయం ఏర్పడిందనీ చెబుతున్నారు. మతం మారాలని ,పెళ్లి చేసుకోవాలని బాధితురాలని వేధించడంతోపాటు ఆమె పై బెదిరింపులకు దిగాడని ఆమె ఆరోపిస్తోంది.
Adithi-Siddharth Marriage: అదితి-సిద్ధార్థ్ పెళ్లి ఫొటోలు వైరల్!
Also Read
- Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
- Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం - 2 వసూళ్లను బ్రేక్ చేసిన 'వీరభద్రుడు'
- Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
- Peddi : 'పెద్ది' బాలీవుడ్ పరిస్థితి ఏంటి.. ఓపెనింగ్ లేకుంటే చరణ్ పాన్ ఇండియా కెరీర్ కష్టమే?
వీటికి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకొని జానీ మాస్టర్ దాడి చేశాడని ఆరోపిస్తోంది. ఆగస్టు 28న తనకు ఒక వింత పార్శిల్ వచ్చిందని, పేరు లేకుండా వచ్చిన దాన్ని తన ఇంటి తలుపుకు వేలాడదీసారని ఆమె పేర్కొంది దాని లోపల ‘ Congratulations for son be care full అని రాసి ఉందని ఆమె చెబుతోంది. 2017లో ఢీ డాన్స్ షోలో జానీ మాస్టర్ కు ఆమె పరిచయమై తర్వాత జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయింది. ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయింది. సదరు యువతి. ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళిన యువతిపై ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ రేప్ అటెంప్ట్ చేసి ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించాడని ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
-
Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
-
Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం – 2 వసూళ్లను బ్రేక్ చేసిన ‘వీరభద్రుడు’
-
Vaibhav Sooryavanshi: వామ్మో.. కోహ్లీ, అభిషేక్ రికార్డులు బద్దలుగొట్టిన బుడ్డోడు.. ఐపీఎల్లో నయా హిస్టరీ!
-
Nurjahan Mango: బాబోయ్.. ఒక్క మామిడి పండు ధర రూ.3,000, దీని ’ స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..