లైంగిక ఆరోణలు నేపథ్యంలో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చాడు. తన డాన్స్ తో నేషనల్ అవార్డు అందుకున్న జానీ మాస్టర్ నేడు సినిమా అవాకాశాలు లేక ఇబ్బదులు ఎదుర్కొంటున్నాడు. వాస్తవానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2లో జానీ మాస్టర్ స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రాఫీ చేయాల్సి ఉంది. కానీ అరెస్ట్ నేపథ్యంలో ఆ అవకాశన్ని కోల్పోయాడు జానీ మాస్టర్.…
రేప్ కేసులో అరెస్టై 37 రోజులు జైలు శిక్ష అనుభవించి నిన్ననే బెయిల్ మీద విడుదలైన జానీ మాస్టర్ తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 7:00 ఎనిమిది నిమిషాలకు ట్విట్టర్ ఖాతా నుంచి ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ 37 రోజులు ఎన్నో విషయాలు మనం నుంచి తీసుకుంది. నా కుటుంబం శ్రేయోభిలాషుల ప్రార్థనలే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి. నిజం కాస్త ఆలస్యమైనా తెలుస్తుంది.…
ఫోక్సో సహా రేప్ కేసుల్లో అరెస్టై ప్రస్తుతం చెంచల్గూడా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మధ్యాహ్నం చంచల్గూడా జైలు నుంచి జానీ మాస్టర్ బెయిల్ పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు అధికారులు నిబంధనల మేరకు ఆయనను బయలు పై విడుదల చేశారు. War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా? తన దగ్గర…
Police to Take Jani Master into Custody: జానీ మాస్టర్ పొస్కో కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తనను మైనర్ గా ఉన్నప్పుడే రేప్ చేశాడని, మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు అంటూ ఆయన వద్ద పనిచేసే ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ రేప్ కేసు కావడంతో ఆయన్ను గోవాలో పరారీలో ఉండగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక…
Two more Dancers are Planning to Complain against Jani Master: తనను రేప్ చేసాడంటూ జానీ మాస్టర్ మీద గతంలో ఆయన వద్ద అసిస్టెంట్ గా పని చేసిన ఒక యువతి పోలీస్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు సీరియస్ అవడంతో పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్టు చేసి తీసుకువచ్చి హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు కూడా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ…
Rape Victim Complained to Women Comission on Jani Master : జానీ మాస్టర్ మీద నమోదైన రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. అదేంటంటే మహిళా సంఘాలతో కలిసి తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ ని జానీ మాస్టర్ బాధితురాలు కలిసింది. జానీ మాస్టర్ మీద మహిళా కమిషన్ కి కూడా సదరు…
What is this Jani Master : ఈరోజు మీడియాలో ఒకటే హాట్ టాపిక్. అదే జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం. తెలుగు సహా తమిళ, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కి జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇటీవల ఆయన చేసిన ఒక తమిళ సినిమాలో పాటకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా వరించింది .ఆ ఉత్తమ అవార్డు ఇంకా తీసుకోక ముందే ఆయన తనను లైంగికంగా…
Jani Master Parcel Warning to Girl filed Rape Complaint: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయి ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా సాధించిన జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్ డోర్ షూటింగ్స్ సమయంలో, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆమె పేర్కొనగా నార్సింగి పోలీసుల ఎఫ్‌ఐఆర్…
Jani Master joins accident victims in Hospital: సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ ఈ మధ్య జనసేన తీర్థం పుచ్చుకుని రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవుతున్నారు. ఒక పక్క షూటింగ్స్ లో పాల్గొంటూనే మరో పక్క పొలిటికల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక తాజాగా జానీ మాస్టర్ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి తిరిగి వెళ్తుండగా విజయవాడ బెంజ్…