Jani Master Absconding News: తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింద తాను మైనర్ గా ఉన్నప్పుడే ఒక ముంబై హోటల్లో అత్యాచారం చేశారంటూ. అతని దగ్గర గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు రేప్ జరిగిందని చెబుతున్న…
Jani Master Parcel Warning to Girl filed Rape Complaint: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయి ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా సాధించిన జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్ డోర్ షూటింగ్స్ సమయంలో, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆమె పేర్కొనగా నార్సింగి పోలీసుల ఎఫ్‌ఐఆర్…