Janhvi Kapoor: శ్రీదేవి పుట్టినరోజు.. తిరుమలలో ప్రియుడితో కలిసి మోకాళ్లపై జాన్వీ సాష్టాంగ నమస్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor Visits Tirumala With Boyfriend Shikhar Pahariya: ఆగస్ట్ 13, మంగళవారం అతిలోక సుందరి, నటి శ్రీదేవి పుట్టిన రోజు. దివంగత నటికి అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉండగా, ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా జాన్వీ కపూర్ తిరుమల తిరుపతి ఆలయానికి చేరుకున్నారు. ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున తిరుమలకి వస్తుంటుంది. ఈరోజు కూడా పసుపు రంగు చీర మరియు ఆకుపచ్చ సాంప్రదాయ బ్లౌజ్ ధరించిన జాన్వీ ఇక్కడి ఆలయంలో ప్రార్థనలు చేసింది. ఈ సమయంలో, జాన్వీ రూమర్ద్ లవర్ శిఖర్ పహాడియా కూడా ఆమెతో ఉన్నాడు. జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెమరబుల్ పోస్ట్ చేసింది. ఇక ఆమె ఆలయ సందర్శన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పసుపు పట్టు చీరలో దక్షిణ భారత సంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడింది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
శిఖర్ పహాడియా కూడా ఆమె వెంటే కనిపించాడు. శిఖర్ కూడా దక్షిణ భారత సంప్రదాయ దుస్తులైన పంచెకట్టుతో కనిపించాడు. ఇద్దరూ కూడా ఆలయంలో మోకరిల్లి, వెంకన్న ఆశీస్సులు తీసుకుంటూ కనిపించారు. ఇక జాన్వీ తన తిరుపతి పర్యటన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఒకదానిలో గుడి మెట్లు కనిపిస్తూ ఉండడంతో ఆమె కాలినడకన వెళ్లినట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ గత కొన్నేళ్లుగా తాను తిరుపతి ఆలయాన్ని ఎందుకు ఎక్కువగా సందర్శిస్తున్నానో అనేక సంధర్భాల్లో చెప్పింది. ‘గత 5-6 ఏళ్లలో ఆధ్యాత్మికత పట్ల నాకు శ్రద్ధ పెరిగింది. నేను నా మతం, నా ఆధ్యాత్మికత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయం పొందుతున్నాను. ఎప్పుడు ఆయన పిలిచినా తిరుపతి చేరుకుంటా, గుడి మెట్లు ఎక్కి ఆయన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది అని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!