Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో ముంబై వేదికగా విడుదలైన ‘పెద్ది’ (PEDDI) అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఊరమాస్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ ట్రైలర్ బయటకు వచ్చినప్పటి నుండి మెగా ఫ్యాన్స్.. నెటిజన్లలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్‌పై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ఈ మూవీ పూర్తి పల్లెటూరి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో.. జాన్వీ ముంబై గ్లామర్ పక్కన పెట్టి పక్కా గోదావరి లేదా రాయలసీమ రూరల్ అమ్మాయిలా మారడానికి ఆమె పడిన కష్టం విజువల్స్‌లో కనిపిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరి లంగా ఓణీ కల్చర్‌తో కూడిన డీగ్లామరైజ్డ్ రూరల్ లుక్‌లో కనిపించింది. ఇక ఆమె క్యారెక్టరైజేషన్ చూసిన ఆడియన్స్‌కు వెంటనే రామ్ చరణ్ పాత ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ గుర్తుకు వస్తోంది. దీంతో ‘రంగస్థలం’ సినిమాలో చరణ్ సరసన ‘రామలక్ష్మి’గా సమంత పోషించిన విలేజ్ రోల్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ‘పెద్ది’లో జాన్వీ కపూర్ కాస్ట్యూమ్స్, ఆమె పల్లెటూరి యాటిట్యూడ్ చూస్తుంటే.. సమంత క్యారెక్టర్‌కు ఇది దగ్గరగా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!