Janhvi Kapoor : ఆ ప్రమాదం నా జీవితంలో మర్చిపోను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన అందంతో వరుస అవకాశాలు అందుకుని తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రజంట్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లో చేతినిండ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం పంచుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన వడోదర రోడ్డు ప్రమాదంపై జాన్వీ కపూర్ రియాక్ట్ అయ్యింది.
Also Read: Tamannaah : జీవితంలో దేని కోసం మనం ఎదురుచూడకూడదు..
Also Read
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
- Ajith Kumar : అజిత్ కుమార్ - విక్టరీ వెంకటేష్ - మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
- King 100: నాగ్100పై సస్పెన్స్‌కు తెర.. ఆగస్టు 29న ఫస్ట్ లుక్, స్పెషల్ గ్లింప్స్!
గుజరాత్‌లోని వడోదరలోని నాగరిక కరేలి బాగ్ ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు, షేర్ ఆటో పైకి దూసుకెళ్లింది. అందులో ఒక మహిళ మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. తాగి నిర్లక్ష్యంగా కారు నడిపిన ఆ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ భయంకరమైన యాక్సిడెంట్ పైనే జాన్వీ కపూర్ స్పందించింది.. ‘వేదనకరమైన, భయానకమైన వార్త ఇది, దాని గురించి ఆలోచించగానే నా కడుపు తరుక్కుపోతుంది. వారి అజాగ్రత కారణంగా నిండు ప్రాణం బలైంది’ అని భావోద్వేగంగా రాసుకొచ్చింది జాన్వీ.
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!