Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Janhvi Kapoor Gave The Green Signal To That Director

Janhvi Kapoor: ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ కపూర్..!

Published Date :February 15, 2025 , 10:14 am
By Mounika
Janhvi Kapoor: ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ కపూర్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చినప్పటి నుంచి మంచి విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. ఇటివల తారక్ కి జోడిగా ‘దేవర’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ..ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదిలా ఉంటే తాజాగా జాన్వీ ఓ క్రేజీ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినపడుతున్నాయి…

Also Read:Pradeep Ranganathan: హీరోగా నన్ను చాలా మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు..

‘కబాలి’, ‘కాలా’,‘తంగలాన్’ వంటి సినిమాలు తీసిన కోలివుడ్ దర్శకుడు పా రంజిత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ దర్శకుడు ఇటీవల ‘బ్యాడ్ గర్ల్’ సినిమా విషయంలో ఒక కాంట్రవర్సీలో హైలైట్ అయ్యాడు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటీ జాన్వీ, రంజిత్ దర్శకత్వంలో ఒక మూవీ కి సిద్ధం అయిందట.అది కూడా వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో, ఓ భారీ వెబ్ సిరీస్ కోసం వీరిద్దరు కలిసి పని చేస్తారని తెలుస్తోంది.సో ఇదే జాన్వీ కపూర్‌కి తమిళ డెబ్యూ కూడా అని చెప్పవచ్చు. కానీ ఎప్పుడు బోల్డ్ ట్రీట్ ఇచ్చే జాన్వీ, హాట్ షోస్ కి పూర్తి భిన్నంగా సినిమాలు చేసే పా రంజిత్ తో చేతులు కలపడం అనేది ఒక ఊహించని కలయికగా అని చెప్పాలి. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Janhvi Kapoor
  • Kollywood director Pa Ranjith..

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions