హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చినప్పటి నుంచి మంచి విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉంది. హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ వస్తోంది. ఇటివల తారక్ కి జోడిగా ‘దేవర’ మూవీ ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ ప్రస్తుతం.. రాంచరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక మూవీస్ తో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే జాన్వీ..ఆమె అందాల ఆరబోత…