Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie Trailers Its Time To Roar Presenting Bagheeratrailer To You All

PrashanthNeel : ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్.. మరో సలార్

Published Date :October 21, 2024 , 11:01 am
By subbarao kilari
  • శ్రీ మురళి బఘీర ట్రైలర్ రిలీజ్
  • కథ అందించిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్
  • దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ‘బఘీర'
PrashanthNeel : ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్.. మరో సలార్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బావ శ్రీ మురళీ హీరోగా వస్తోన్న చిత్రం ‘బఘీర’. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కథ ప్రశాంత్ నీల్ అందించాడు. గతంలో ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కెజిఎఫ్, సలార్ వంటి సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ బఘీర సినిమాను నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మించినట్టు తెలుస్తోంది.

Also Read : NagaVamsi : రామ్ చరణ్ గురించి ఫాన్స్ వార్ క్రియేట్ చెయ్యాలని చూస్తున్నారు

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ని పరిశీలించినట్టయితే. అమ్మ దేవుడు ఎందుకు రామాయణం, మహాభారతం అని ఎప్పుడో ఒకసారి వస్తాడు. ఎప్పుడు ఎందుకు రాడు.అని ఓ చిన్న పిల్లడు తన తల్లిని ప్రశించగా. ఆ తల్లి బదులుగా సమాధానం ఇస్తూ దేవుడు అన్నిసార్లు రాడు. సమాజంలో పాపాలు మితిమీరినప్పుడు,మంచిని చెడు తొక్కేసినప్పుడు, సమాజంలో కుళ్లు పెరిగినప్పుడు, మనుషులు మృగాళ్లు అయినప్పుడు ఆయన అవతారమెత్తుతాడు అని చెప్తూ ట్రైలర్ ను నడిపించారు. ట్రైలర్ చూస్తుంటే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. బహుశా ప్రశాంత్ నీల్ కథ అందించినందుకు ఏమో ట్రైలర్ లో కెజిఎఫ్, సలార్ షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ స్టైల్ బొగ్గు, గన్స్ వంటివి ట్రైలర్ నిండా నింపేశారు. మాస్క్ వేసుకుని వేసుకొని విలన్లను చంపడం వంటివి చాలా సినిమాల్లో చూసేవుంటాం.  అజనీష్ లోకానాధ్ సంగీతం ఆకట్టుకుంది. ఫైట్స్ వేరే లెవల్ లో ఉన్నాయి. దీపావళి కానుకగా  ఈనెల 31న ‘బఘీర’ విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bagheera
  • BagheeraTrailer
  • HombaleFilms
  • Prashanthneel
  • SRIMURALIII

తాజావార్తలు

  • Kolkata Knight Riders: ఐపీఎల్ ముందే కేకేఆర్‌కు వరుస దెబ్బలు.. మరో స్టార్ బౌలర్ దూరం..

  • Iran Nowruz: 1980ల ఇరాన్-ఇరాక్ వార్ తర్వాత మొదటిసారిగా.. యుద్ధం మధ్య నౌరూజ్ జరుపుకున్న ఇరాన్

  • Aditya Dhar: నెక్స్ట్ హీరో ఫిక్స్.. ‘ధురంధర్‌’కి మూడింతల బడ్జెట్‌తో కొత్త ప్రాజెక్ట్!

  • Prakash Raj: ‘ధురందర్ 2’పై ప్రకాష్ రాజ్ వివాదాస్పద ట్వీట్.. అల్లు అర్జున్, ఎన్టీఆర్, విజయ్, మహేశ్‌పై సెటైర్లు!

  • Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions