Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ అండ్ విజువల్ వండర్ ‘ఇరుముడి’ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన నాటి నుంచి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, తాజాగా నైజాం రీజియన్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. కేవలం 13 రోజుల్లోనే ఈ సినిమా నైజాం వ్యాప్తంగా రూ. 76 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, అఫీషియల్ గా రూ. 75 కోట్ల క్లబ్లో చేరింది.
నైజాం ఏరియాలో ఇప్పటివరకు కేవలం కొద్దిపాటి భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలకు మాత్రమే రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని చేరుకోవడం సాధ్యమైంది. ఇప్పుడు అదే బాటలో ‘ఇరుముడి’ వేగంగా ఆబ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలో చేరేందుకు జెట్ స్పీడ్ లో అడుగులు వేస్తోంది. ఇతర సినిమాలు రిలీజ్ అయినా కూడా సూపర్ హోల్డ్ చేస్తూ వీకెండ్స్ లో హౌస్‌ఫుల్ బోర్డులతో నైజాం బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. ఈ సినిమా సాధిస్తున్న లాభాల లెక్కలు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. నైజాం రీజియన్‌లో ఈ చిత్రం వ్యాపార విలువ కేవలం రూ. 7 కోట్లు మాత్రమే కావడం విశేషం. అతి తక్కువ థియేట్రికల్ బిజినెస్ విలువతో బరిలోకి దిగిన ‘ఇరుముడి’, నైజాంలో ఫుల్ రన్ ముగిసే సమయానికి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించే దిశగా దూసుకుపోతోంది. కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఇది ఇప్పటికే ఊహించని రేంజ్లో భారీ లాభాలను తెచ్చిపెట్టి, ఆల్-టైమ్ సంచలన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read
- I'm Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
- EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా 'ఇ.ఎం.ఐ' టెన్షన్
- BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
- Romanchakam Overseas Review : రోమాంచకం ఓవర్సీస్ ప్రీమియర్ రివ్యూ
తాజావార్తలు
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!