VD14 : రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన మూవీ “ఫ్యామిలీ స్టార్”.స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు థియేటర్ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో ఆప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడింది.అయితే ఈ మూవీ ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీ…