Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Interesting Movies To Release On Ott

ఓటీటీల్లో ఆసక్తికరమైన చిత్రాలు!

Published Date :May 11, 2021 , 3:26 pm
By Prakash
ఓటీటీల్లో ఆసక్తికరమైన చిత్రాలు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి. దాంతో సినిమా అభిమానులంతా ఇప్పుడు ఓటీటీలపైనే దృష్టి మరల్చారు. విశేషం ఏమంటే ఈ వారాంతం పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆసక్తికరమైన చిత్రాలు ప్రసారం కాబోతున్నాయి. ఈ యేడాది బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ కు నామినేట్ అయిన ‘మినారి’ అమెరికన్ డ్రామ్. కొరియన్ లాంగ్వేజ్ లో రూపుదిద్దుకున్న ఈ సినిమాను ఈరోజే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. లీ ఇస్సాక్ చుంగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన యున్ యుహ్-జంగ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా ఆస్కార్ బహుమతిని గెలుచుకుంది.
ఇక సల్మాన్ ఖాన్ అభిమానులు ఎదురుచూస్తున్న తేదీ మే 13. ఆ రోజున సల్లూభాయ్ నటించిన ‘రాధే’ చిత్రం థియేటర్లలోనే కాకుండా జీ ప్లెక్స్ లోనూ విడుదల అవుతోంది. ఇందులోనూ డబ్బులు కట్టి ఆ మూవీని చూడొచ్చు. ఈ యాక్షన్ థిల్లర్ మూవీలో సల్మాన్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. మే 14న నెట్ ఫ్లిక్స్ లో హిండీ తెలుగు మూవీ ‘సినిమా బండీ’ స్ట్రీమింగ్ కాబోతోంది. పల్లెటూరిలోని కొందరు యువకులు సినిమా తీయడానికి చేసే ప్రయత్నాలను వినోద ప్రధానంగా ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తెలుగువారైన రాజ్ అండ్ డీకే దీని దర్శక నిర్మాతలు. ఇక అమెజాన్ ప్రైమ్ లో మే 14న థనుష్‌ ‘కర్ణన్’ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. గత నెలలో థియేటర్లలో విడుదలై ఈ మూవీకి సాధారణ ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఈ యాక్షన్ డ్రామాను మారి సెల్వరాజ్ తెరకెక్కించాడు. నెట్ ఫ్లిక్స్ లోనే 14వ తేదీ డచ్ మూవీ ‘ఫెర్రీ’ స్ట్రీమింగ్ అవుతోంది. నెదర్లాండ్ లోని డ్రగ్ దందా నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. ఇదే రోజున నెట్ ఫ్లిక్స్ లోనే పాపులర్ అమెరికన్ ఫ్యాషన్ డిజైనర్ రాయ్ హల్ స్టన్ ఫ్రోవిక్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘హాల్ స్టన్’ మినీ సీరిస్ ప్రసారం కాబోతోంది. ఈ సీరిస్ కు సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుండే ఫిల్మ్ సర్కిల్స్ లో ఊహించని బజ్ క్రియేట్ అయ్యింది. మొత్తం మీద ఈ వారంతంలో ఓటీటీలో వీక్షకులకు సంపూర్ణ వినోదం దొరకబోతోందని అనుకోవచ్చు.

Also Read

  • Jana Nayagan: 'జననాయగన్' టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై 'తమిళనాడు సీఎం'
  • Esther Anil : మోహన్ లాల్'ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Minari
  • OTT
  • Radhe

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions