Misha Agarwal: ఫాలోవర్స్ తగ్గారని సూసైడ్ చేసుకున్న ఇన్ఫ్లుయెన్సర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల తన 25వ బర్త్‌డేకి కొన్ని రోజుల ముందు సూసైడ్ చేసుకుని బాధాకరంగా ఈ లోకాన్ని వదిలేసింది. ఆమె అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ, మిషా కుటుంబం ఈ హార్ట్‌బ్రేకింగ్ న్యూస్‌ని కన్ఫర్మ్ చేసింది.
Read More:Nani : పహల్గాం’లో మా టీమ్ మెంబర్ ను కోల్పోయాం!
Also Read
- Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
- ‘గాడ్ ఆఫ్ వార్’ అఫిషియల్ టైటిల్ కాదు.. NTR - Trivikram Movie పై నాగవంశీ బిగ్ క్లారిటీ!
- Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే'.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
ఆ పోస్ట్‌లో వాళ్లు ఇలా రాశారు: “మిషా అగర్వాల్ మరణం గురించిన ఈ బాధాకరమైన వార్తని భారమైన గుండెతో షేర్ చేస్తున్నాం. ఆమె పని మీద, ఆమె మీద మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్‌కి మీ అందరికీ థ్యాంక్స్. ఈ భారీ లాస్‌ని మేం ఇంకా డీల్ చేసేందుకు ట్రై చేస్తున్నాం.” ఇప్పుడు తాజాగా, మిషా కుటుంబం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్ పెట్టి, మిషా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, ఎలా చనిపోయింది అనే విషయాలను రివీల్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం, మిషా తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యిందట. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట.
Read More: Jailer 2: రజనీ కోసం ‘బాలయ్య’ నడిచొస్తే ఉంటది “నా సామిరంగా”!
ఆమె ఫ్యామిలీ మెంబర్ ఒకరు మరిన్ని డీటెయిల్స్ షేర్ చేస్తూ, “మిషా తన ఇన్‌స్టాగ్రామ్, ఫాలోవర్స్ చుట్టూ తన ప్రపంచాన్ని బిల్డ్ చేసుకుంది. ఆమె గోల్ 1 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ చేయడం. కానీ ఫాలోవర్స్ తగ్గడం స్టార్ట్ అవ్వగానే ఆమె అప్‌సెట్ అయ్యింది. తనకి ఎలాంటి వాల్యూ లేదని ఫీల్ అయ్యింది. ఏప్రిల్ నుంచి ఆమె టోటల్ డిప్రెషన్‌లో ఉండేది. తరచూ నన్ను హగ్ చేసుకుని ఏడ్చేది. ‘నా ఇన్‌స్టా ఫాలోవర్స్ డ్రాప్ అవుతున్నాయి, నేను ఇక ఏం చేస్తాను? నా కెరీర్ ఫినిష్ అయిపోతుంది’ అని భయపడేది. నేను కంఫర్ట్ చేస్తూ, ధైర్యం చెప్పేవాణ్ణి. కానీ లాస్ట్‌లో ఆమె ఇలాంటి స్టెప్ తీసుకుంది” ఇన్‌స్టాగ్రామ్ అంటే జస్ట్ ఒక ఫన్ యాప్, అంతే! దాని గురించి ఇంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అని చెప్పారు.
తాజావార్తలు
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!