ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మిషా అగర్వాల తన 25వ బర్త్‌డేకి కొన్ని రోజుల ముందు సూసైడ్ చేసుకుని బాధాకరంగా ఈ లోకాన్ని వదిలేసింది. ఆమె అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ షేర్ చేస్తూ, మిషా కుటుంబం ఈ హార్ట్‌బ్రేకింగ్ న్యూస్‌ని కన్ఫర్మ్ చేసింది. Read More:Nani : పహల్గాం’లో మా టీమ్ మెంబర్ ను కోల్పోయాం! ఆ పోస్ట్‌లో వాళ్లు ఇలా రాశారు: “మిషా అగర్వాల్ మరణం గురించిన ఈ బాధాకరమైన వార్తని భారమైన గుండెతో…