Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Hot Beauty Pooja Hegde Increased Focus On Tollywood

Pooja Hegde : టాలీవుడ్ పై ఫోకస్ పెంచిన పొడుగు కాళ్ళ సుందరి

Published Date :December 6, 2024 , 2:26 pm
By subbarao kilari
  • తెలుగులో న్యూ మూవీకి కమిటైన కన్నడ కస్తూరి
  • దుల్కర్‌తో రొమాన్స్‌కు రెడీ
  • కొత్త దర్శకుడితో వర్క్ చేస్తోన్న సుందరి
Pooja Hegde : టాలీవుడ్ పై ఫోకస్ పెంచిన పొడుగు కాళ్ళ సుందరి
  • Follow Us :
  • google news
  • dailyhunt

చాలా కాలంగా సరైన హిట్టు చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజిని మహ్మద్‌లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడట్లేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్స్ చేజారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే. కానీ కొంత షూటింగ్ అయ్యాక.. సడెన్‌గా  తప్పుకోవడంతో ఆ పప్లేస్ లో శ్రీలీల వచ్చి చేరింది. అప్పటి నుండి తెలుగు ఇండస్ట్రీపై అలక పూనింది అమ్మడు. ఈ ఏడాది తెలుగు, తమిళ్, హిందీలో ఒక్కటంటే ఒక్క మూవీతో పలకరించని పూజా హెగ్డే  ప్రస్తుతం తమిళ్ లో ఒకటి తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది.

Also Read : Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?

Also Read

  • Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
  • Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

గత రెండేళ్లు టాలీవుడ్‌పై గుర్రుగా ఉన్న పూజా మనసు మార్చుకుని కొత్త మూవీకి కమిటయ్యింది. లక్కీ భాస్కర్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన దుల్కర్ సల్మాన్. మరో నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో దుల్కర్‌తో ఫస్ట్ టైం జోడి కడుతోంది ఈ కన్నడ కస్తూరి. సర్కార్ వారి పాటకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రవి ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టబోతున్నాడు. డిసెంబర్ 11న షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఎస్ఎల్వీ సినిమాపై తెరకెక్కుతోందీ ఈ మూవీ. ఈ లెక్కన మూడేళ్ల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది పూజా. ఈ ఛాన్సుతో మళ్లీ టాలీవుడ్‌లో కెరీర్‌ను కంటిన్యూ చేస్తుందో.. బాలీవుడ్ నుండి రెండు ఆఫర్లు రాగానే మర్చిపోతుందో  కాలమే నిర్ణయిస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • heroine pooja hegde
  • Pooja Hegde
  • Pooja Hegde Tollywood

తాజావార్తలు

  • Toxic Effect: ‘మా ఇంటి బంగారం’ వాయిదా?

  • Ragi Sarva Pindi: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. తెలంగాణ స్పెషల్ ‘రాగి పిండి సర్వపిండి’.. ఇలా ట్రై చేయండి!

  • Bengal Elections: మళ్లీ 90 కొట్టిన బెంగాల్ ఓటర్లు.. రికార్డ్ స్థాయిలో ఓటింగ్..

  • Riyan Parag: జైలు శిక్షా లేక జరిమానా.. RR కెప్టెన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు.?

  • Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!

ట్రెండింగ్‌

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions