చాలా కాలంగా సరైన హిట్టు చూడలేదు పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. గజిని మహ్మద్‌లా బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నప్పటికీ బ్లాక్ బస్టర్ సౌండ్ ఆమె చెవికి వినపడట్లేదు. అంతలో ఇటు తెలుగులో కూడా ఛాన్స్ చేజారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన గుంటూరు కారంలో ఫస్ట్ చాయిస్ పూజానే. కానీ కొంత షూటింగ్ అయ్యాక.. సడెన్‌గా తప్పుకోవడంతో ఆ పప్లేస్ లో శ్రీలీల వచ్చి చేరింది. అప్పటి నుండి తెలుగు…