“అద్భుతం”గా తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ నటించిన చిత్రం ‘అద్బుతం’. ఈరోజు యంగ్ బ్యూటీ శివానీ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ ఫస్ట్ లుక్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ విలక్షణంగా కనిపిస్తుంది. తేజ, శివానీ కుర్చీపై కూర్చున్నారు కాని విభిన్న నేపథ్యాలలో… ఫస్ట్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా విభిన్నంగా ఉంటుందనే విషయాన్నీ స్పష్టం చేసే ప్రయత్నం చేశారు మేకర్స్.
Read Also : అజిత్ అభిమాలకు గుడ్ న్యూస్… డబుల్ ట్రీట్…!!
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
ఈ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహించారు. మహాతేజా ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని వివరాలు త్వరలో బయటికి వస్తాయి. కాగా శివాని రాజశేఖర్ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడో అయిపోయేది. శివాత్మిక, అడవిశేష్ ఆ ప్రాజెక్ట్ లో జంటగా నటించాల్సింది. కానీ తెలియని కారణాలతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఇంకా ఒక్క చిత్రం కూడా విడుదల కాలేదు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!