Hansika : OTT లో విడుదలైన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల టాలీవుడ్‌లో అత్యంత పిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ అంటే శ్రీలీల అలాగే కృతి శెట్టి. ఈ ఇద్దరు బ్యూటీలు ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు మనకు తెలిసిందే. కేవలం 17వ ఏటకే సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు ఆడియెన్స్ మెయిన్‌గా యువత హృదయాలు కొల్లగొట్టారు. కానీ వాళ్ళ కంటే చిన్న వయస్సులోనే తన వయసుకి మించిన రోల్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది హన్సిక మోత్వానీ అని చెప్పాలి. ‘దేశముదురు’ సినిమాతో అప్పట్లో సంచలనం రేపిన హన్సిక, తను ఈ సినిమా చేసిన నాటికి తన వయస్సు కేవలం అంటే కేవలం పదిహేనేళ్ళు మాత్రమే.
Also Read: Mukku Raju Master : ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషన్ లేదు..
Also Read
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- S Janaki: "ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు.." ఎస్. జానకి మృతిపై మనవరాలు ఎమోషనల్!
- S Janaki : ఎస్. జానకి మృతి.. సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
అలా పదిహేనేళ్లకే కెరీర్ స్టార్ట్ చేసిన హన్సిక అక్కడ నుంచి హిందీ కంటే ఎక్కువ తెలుగు సహా తమిళ సినిమాలు చేస్తూ సౌత్ లోనే బిజీగా మారింది. ఇలా కొన్నేళ్లపాటు తన హవా చూపించింది కానీ నెమ్మదిగా ఫేడ్ అవుట్ అవ్వడం కూడా మొదలైంది. ఇక హీరోయిన్స్ కెరీర్ లో మాములే. అయినప్పటికి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా వరుస షోలు, అలాగే ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇందులో భాగంగా హన్సిక హీరోయిన్ గా సబరి, గురు సరవణన్ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ ‘గార్డియన్’ మూవీ అందరూ చూసే ఉంటారు. 2024 మార్చి 8న తమిళ్ లో విడుదలైన ఈ చిత్రం ఉలిక్కిపడే కథనంతో, కట్టిపడేసే విజువల్స్‌తో, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది.కాగా ఇప్పుడీ చిత్రాన్ని భవాని మీడియా ద్వారా ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. కథ ప్రకారం ఒక ఆత్మ రివెంజ్ తీర్చుకోవడానికి తిరిగొచ్చి హన్సిక శరీరంలోకి వెళ్లి ఏం చేసింది, ఎవరిని భయపెట్టింది అనేది స్టోరీ.
- Tags
- #guardian
- hansika
- OTT released
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!