Sunny Deol : ‘జాట్’ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్న గోపీచంద్ మలినేని
- సన్నీ డియోల్ తాజా చిత్రం జాట్
- దర్శకత్వం వహిస్తున్న గోపీచంద్ మలినేని
- భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న మైత్రీ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.
Also Read : OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన రజాకార్.. ఎప్పుడంటే.?
Also Read
వీరసింహ రెడ్డి హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో గోపిచంద్ మలినేని బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ‘JAAT’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం ఈ సినిమా మంగళూరులో క్లయిమాక్స్ ఫైట్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే JAAT 80 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్ బ్యానర్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి ఎలమంచిలి, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!