GodOfWar : గెట్ రెడీ టైగర్స్.. ‘గాడ్ ఆఫ్ వార్’ వస్తున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో భారీ చిత్రం రాబోతుంది. ఇన్నాళ్లు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఆ హైప్ ను మరింత పెంచుతూ ప్రాజెక్ట్‌కు సంబంధించి అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు GodOfWar అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేయాలని త్రివిక్రమ్ అండ్ టీమ్ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే సన్నాహాలు కూడా మొదలయ్యాయి. ఈ వీడియో ద్వారా సినిమా కాన్సెప్ట్‌ను లేదా ఎన్టీఆర్ లుక్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. అయితే ఈ వీడియో విడుదల అనేది పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ హై స్టాండర్డ్ వాల్యూస్ తో రెడీ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన గ్రాఫిక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మే 20వ తేదీ లోగా విఫెక్ట్స్ పనులు ఫినిష్ చేసుకుని క్వాలిటీ చెక్ చేసుకుని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే బర్త్ డే కానుకగా రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఒకవేళ ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే మాత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తో సరిపెట్టే అవకాశం ఉంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో మరియు త్రివిక్రమ్ కాంబో నుంచి రాబోతున్న ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ అప్‌డేట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Also Read
- Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
- Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. 'మండాడి' ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
- TFPC: హోరాహోరీగా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు.. గెలిచింది ఎవరెవరు అంటే ?
- Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్‌పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లోకి 16 మంది.. ఆ పూర్తి లిస్ట్ ఇదిగో..
-
Mandaadi : సముద్రం నడిబొడ్డున షూటింగ్.. ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ నిర్వాణ షాకింగ్ కామెంట్స్!
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!