Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Finally She Gets Hit But Another Movie In Controversy

VaaniKapoor : ఎట్టకేలకు హిట్ కొట్టింది.. కానీ వివాదంలో మరో సినిమా

Published Date :May 6, 2025 , 12:35 pm
By subbarao kilari
VaaniKapoor : ఎట్టకేలకు హిట్ కొట్టింది.. కానీ వివాదంలో మరో సినిమా
  • Follow Us :
  • google news
  • dailyhunt

తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్‌లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్‌పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో పడేశాయి.

Also Read : LYCA : ఆ హీరో సినిమాతో నిండా మునిగిన అతడే కావాలంటున్న లైకా ప్రొడక్షన్స్

వరుస ప్లాపులు వాణి కెరీర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. తమిళంలో నాని సరసన ఆహా కళ్యాణం చేస్తే బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టింది. ఇక అప్పటి నుండి సౌత్ మొహమే చూడలేదు అమ్మడు. బాలీవుడ్‌లోనే తాడో పేడో తేల్చుకుందామని ప్రిపేర్ అయ్యింది. చివరకు ఆమె ఫేట్‌ను మార్చేశాడు అజయ్ దేవగన్. రైడ్ 2లో ఇలియానా ప్లేసును గాయబ్ చేసిన వాణి ఖాతాలో ఎట్టకేలకు ఓ హిట్ పడింది. మే 1న రిలీజైన మూవీ రూ. 70 కోట్లను దాటి వంద కోట్లకు పరుగులు పెడుతోంది. రైడ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తోంది అమ్మడు. బాక్సాఫీస్ దగ్గర బొమ్మ హిట్ కొట్టడంతో ఆడియన్స్, క్రిటిక్స్, మీడియాకు థాంక్స్ చెప్పింది. అయితే రైడ్ 2తో హిట్ కొట్టింది అనుకుంటే. మరో సినిమా వివాదంలో నెలకొంది. మే 9న అబీర్ గులాల్ రిలీజ్ కావాల్సి ఉండగా పహల్గాం అటాక్ కారణంగా వివాదంలో చిక్కుకుంది. ఇందులో నటించిన హీరో పవాద్ ఖాన్ పాకిస్తాన్‌కు చెందిన నటుడు. దాంతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే అమ్మడి స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లడం ఖాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ajay devgan
  • Bollywood
  • Raid 2
  • Vaani Kapoor

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions