విజయ్ వర్మతో బ్రేకప్ తమన్నాను పూర్తిగా మార్చేశాయి. కెరీర్ అండ్ ఫిజికల్లీ కూడా డ్రాస్టింగ్ ఛేంజస్ చూస్తోంది. వెయిట్ లాసైన గ్లామర్ బ్యూటీ కెరీర్‌పై మళ్లీ కాన్సట్రేషన్ చేయడంతో ఆఫర్లు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఇప్పటి వరకు నయనతార, సంయుక్త మీనన్, వామికా గబ్బీల లైనప్ వేరే లెవల్ అనుకుంటే వాళ్లను మించిపోతోంది మిల్కీ బ్యూటీ. ఓ వైపు ఐటమ్ సాంగ్స్.. మరో వైపు హీరోయిన్‌గా వరుస ఆఫర్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్…
యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) నిర్మాణంలో, ప్రముఖ దర్శకుడు మోహిత్ సూరి రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘సైయారా’ జులై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో తొలిసారి అడుగుపెడుతున్న అహాన్ పాండే(అనన్య పాండే సోదరుడు) ,అనీత్ పద్దా జంటగా నటించిన తొలి చిత్రం. ఈ కొత్త జంట నటించిన సినిమా అయినప్పటికీ, ‘సైయారా’ అడ్వాన్స్ బుకింగ్‌లో సంచలనం సృష్టించి, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బాలీవుడ్ దిగ్గజాల చిత్రాల…
మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసింది. లస్ట్ స్టోరీస్ 2తో స్టార్టైన లవ్ స్టోరీకి రీసెంట్లీ ఎండ్ కార్డ్ పండింది. ఈ ఫోర్ ఇయర్స్ లవ్ బర్డ్స్‌లా చెట్టా పట్టాలేసుకుని తిరిగారు తమ్ము-విజయ్. ఇక పెళ్లి చేసుకుని ఇల్లాలి పోస్ట్ ఇవ్వమని మిల్కీ బ్యూటీ అడిగితే.. కెరీర్, మూవీస్ అంటూ కాకమ్మ కబుర్లు చెప్పాడు ఎంసీఎ విలన్. దీంతో చిర్రెత్తుకొచ్చిన తమన్నా ఫో అంటూ ఛీ కొట్టింది. దీంతో ఎవరి దారి…
తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా కూడా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్‌లో హిట్స్ అందుకుంటే వాణి కపూర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లు ఐపోయింది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా ఫింగర్‌పై లెక్కించలేనన్నీ హిట్స్ అయితే లేవు. శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ చిత్రాలు ఆమెకు స్టార్ డమ్ తెచ్చిపెట్టినా ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో…
హ్యాట్రిక్ హిట్స్‌తో మంచి జోష్ మీదున్నాడు నాని. దసరా, సరిపోదా శనివారంతో హండ్రెడ్ క్రోర్ హీరోగా ఛేంజయిన న్యాచురల్ స్టార్ నుండి వస్తోన్న చిత్రం హిట్ 3. ఇప్పటి వరకు నాని కెరీర్‌లోనే మోస్ట్ వయెలెంట్ పిక్చర్‌గా రాబోతుంది. మే 1న థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు అర్జున్ సర్కార్. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి వచ్చిన టూఫిల్మ్స్ మంచి హిట్ కొట్టడంతో పాటు నాని హీరో కావడంతో హిట్ 3పై భారీ అంచనాలున్నాయి. అయితే హిట్ 3కి…
హైట్‌కు తగ్గ పర్సనాలిటీ, యాక్టింగ్ స్కిల్, టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్‌ను కొన్ని సంవత్సరాలుగా బ్యాడ్ లక్ వెంటాడుతోంది. 2013లో యష్ రాజ్ ఫిల్మ్స్ శుద్ద్ దేశీ రొమాన్స్ తో బీటౌన్ తెరంగేట్రం చేసిన వాణి బేఫికర్, వార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది ముంబయిగా మారింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంత కాలం మిగల్లేదు వాణికి. ఆ తర్వాత నుండి వరుస ప్లాపులు పలకరించడతో కెరీర్…