షూటింగులు స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్-19 సెకండ్ వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. గడిచిన కొన్ని రోజుల్లో చాలా మంది చనిపోయారు. మరోవైపు ఆసుపత్రులలో కరోనాతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ప్రభుత్వాలు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటూ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం కొంతవరకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా, లాక్ డౌన్ లాంటి పరిస్థితుల వల్ల సినిమా ఇండస్ట్రీపై బాగానే ప్రభావం పడింది. ముఖ్యంగా బాలీవుడ్ పరిశ్రమ కుదేలైందనే చెప్పాలి. గత ఏడాది కాలంగా బాలీవుడ్ లో ఒక్క భారీ బడ్జెట్ మూవీ కూడా విడుదల కాలేదు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. మరోవైపు సినిమాల షూటింగులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా మెరుగుపడుతుండడంతో సినిమా షూటింగులు స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. జూన్ 15 తర్వాత బాలీవుడ్లో సినిమా, టీవీ షూట్లను అనుమతించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
Also Read
- Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
- Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
- Wamika Gabbi : 'DC'తో తమిళ్లో మొదటి సూపర్ హిట్ అందుకున్న వామికా
- Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
తాజావార్తలు
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!
-
Ola, Uber, Rapido: ఓలా, ఉబర్, ర్యాపిడో యూజర్లకు గుడ్ న్యూస్.. ‘అడ్వాన్స్ టిప్’ విధానానికి కేంద్రం చెక్
-
CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
-
Raveena Tandon : కూతురిని మించి జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తున్న ఒకప్పటి గ్లామరస్ బ్యూటీ
-
Dharman: ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టిన రజనీకాంత్.. 2027 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్!
ట్రెండింగ్
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!