Diwali Clash : కిరణ్ అబ్బవరం డేరింగ్ స్టెప్.. కలిసొచ్చేనా..?
- కిరణ్ అబ్బవరం లేటెస్ట్ చిత్రం "క"
- మలయాళంలో పంపిణి చేస్తున్న ప్రముఖ స్టార్ హీరో
- థియేట్రికల్ బిజినెస్ తో జాక్ పాట్ కొట్టిన కిరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ ఈ సినిమా తనకు సక్సెస్ ఇస్తుందనిఎంతో నమ్మకంగా ఉన్నాడు.
Also Read : Diwali release : దీపావళి రేసులో అరడజను సినిమాలు.. సౌండ్ చేసేదెవరు..?
Also Read
కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అతంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను దసరా కానుకగా విడుదల విడుదలకు ప్లాన్ చేసి మరల విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 31న దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను నందిపాటి వంశీ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ చిత్రం ఏంటంటే మలయాళం లో ఈ ససినిమాను దుల్కర్ విడుదల చేస్తుండగా తెలుగులో దుల్కర్ సినిమా లక్కీ భాస్కర్ తో పోటీగా రిలీజ్ కానుండడం. పాన్ ఇండియా బాషలలో నిర్మించిన ఈ సినిమా 5 సినిమాల మధ్య పోటీగా రిలీజ్ కాబోతోంది. ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసాడు ఈ హీరో. అందులో భాగంగా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే మాస్ జాతర సాంగ్ ను ఓ ప్రముఖ యూనివర్సిటీలో స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేసి డాన్స్ చేస్తూ అలరించాడు కిరణ్ అబ్బవరం
తాజావార్తలు
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!