Dil Raju: పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థియేటర్ల బంద్ వ్యవహారం, పవన్ కల్యాణ్ లేఖ తదితర అంశాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోమవారం (మే26) మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా విషయం గురించి మాట్లాడుతూ అప్పుడు హరిహర వీరమల్లు అనే కళ్యాణ్ గారి సినిమా మే 9వ తేదీ రావాల్సి ఉంది అయితే ఆ సినిమా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఏప్రిల్ 26 సమయానికి సినిమా ఎప్పుడు వస్తుందని విషయం మీద క్లారిటీ లేదు.. నేను మే 18 న జరిగిన ఎగ్జిబిటర్స్ వాళ్ల సమావేశం కు వెళ్ళాను. ఆ మీటింగ్ లో కొందరు బంద్ చేస్తాము అన్నారు. అది తప్పు అని చెప్పాను. ఛాంబర్ కు లెటర్ ఇవ్వండి అందరం మాట్లాడి నిర్ణయం తీసుకొందాము అని చెప్పాను.
Also Read: Dil Raju: నాకు తెలంగాణాలో ఉన్నవి 30 థియేటర్లే!
Also Read
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
అయితే ఆరోజే మీడియాలో జూన్ 1 న బంద్ అని చెప్పి వచ్చింది అది స్ప్రెడ్ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా మే 21 న మీటింగ్ పెట్టి బంద్ గురించి చర్చించారు. పవన్ కళ్యాణ్ సినిమా ని ఆపుతున్నారు అని వార్తలు వచ్చాయి. గవర్నమెంట్ కి కూడా బంద్ గురించి రాంగ్ కమ్యూనికేషన్ వెళ్లింది. కల్యాణ్ గారి సినిమా ఆపే ధైర్యం, దమ్ము ఎవరికీ లేదు.
Also Read: Dil Raju: అసలు ఈ థియేటర్ల వివాదం అక్కడే మొదలైంది!
మే 30న భైరవం.. జూన్ 5 కమల్ హాసన్ సినిమా ఉంది.. 12 కళ్యాణ్ గారి సినిమా.. 20 కుబేర.. జూలై 4 కింగ్డమ్ ఉంది ఏప్రిల్ మే థియేటర్లు చాలా వరకు మూతపడ్డాయి. థియేటర్లని ఎవరూ మూయలేరు, నా ఎక్స్‌పీరియన్స్ లో ఎక్కడా చూడలేదు.. కావాలంటే షూటింగులు ఆపుకొన్నాం. నేను మంత్రి దుర్గేష్ గారి తో మాట్లాడాను. బంద్ జరగదు అని చెప్పాను. జూన్ జూలై లో కంటిన్యూ గా సినిమాలు వున్నాయి. అసలు జరిగింది వేరు బయటకు వచ్చింది వేరు అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!