Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్ హీట్ పెంచిన దేవిశ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన ట్రేడ్‌మార్క్ మేనరిజమ్స్‌తో మరియు ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ని అలరించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మాస్ ట్యూన్స్, పవన్ స్టైలిష్ లుక్స్ ఈ పాటకు చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2026లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read : Rukmini Vasanth : కాంతార బ్యూటీకి మరో తెలుగు ఛాన్స్..
Also Read
- YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
- Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
- Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? 'ఇరుముడి'పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
ఇదిలా ఉండగా, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ (DSP) స్వయంగా ఈ పాటకి స్టెప్పులు వేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. విదేశీ వీధుల్లో ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు తనదైన స్టైల్లో దేవి వేసిన స్టైలిష్ స్టెప్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దేవి ఎనర్జీకి ఈ వీడియో ఒక నిదర్శనమని, కేవలం మ్యూజిక్ ఇవ్వడమే కాకుండా పాటను ఎలా ఎంజాయ్ చేయాలో కూడా ఆయన చూపించారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’కి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన డిఎస్పీ, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
A Rockstar @ThisIsDSP's special recreation of the chartbuster #DekhlengeSaala ❤🔥
The energy & visuals are just lit 🔥🔥#UstaadBhagatSingh
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @rparthiepan @DoP_Bose #AnandSai @Venupro @MythriOfficial… pic.twitter.com/rg1982dgPE— Mythri Movie Makers (@MythriOfficial) January 4, 2026
తాజావార్తలు
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!