Devara : బంగారం లాంటి మా జాన్వీ పాపను కొంచమే చూపెట్టారు..
- గ్రాండ్ గా విడుదలైన యంగ్ టైగర్ దేవర
- పాసిటివ్ టాక్ రాబట్టిన ప్రీమియర్స్ షోస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర ఆగమనానికి థియేటర్లు మారుమోగుతున్నాయి. ఎక్కడ చుసిన జై ఎన్టీయార్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దేవర బెన్ ఫిట్ షోస్ పాసిటివ్ టాక్ రాబట్టాయి. అక్కడక్కడ కాస్త ల్యాగ్ అనిపించిన మొత్తంగా దేవర ఆడియెన్స్ ను అలరించాడని పబ్లిక్ టాక్. మరి ముఖ్యంగా దేవర సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయాయని, స్పెషల్‌గా సెకండాఫ్‌లో వచ్చే షార్క్ ఫైట్, అండర్ వాటర్ సిక్వెన్సు వేరే లెవల్ లో ఉన్నాయని ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాట. సంగీత దర్శకుడు అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను నిలబెట్టిందనే చెప్పాలి.
Also Read : Devara : కడపలో దేవర బెన్ ఫిట్ షోలో ఉద్రిక్తత.. పోలీసుల రంగప్రవేశం..
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
కాగా దేవర లో ఎన్టీయార్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. తారక్ జాన్వీ పై చిత్రీకరించిన చుట్టమల్లే లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముందే విశేషంగా ఆకట్టుకుంది. ఇక సినిమాలో కూడా ఆ సాంగ్ ప్లేస్ మెంట్ చక్కగా కుదిరింది. తారక్ జాన్వీల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. కానీ జాన్వీ పాత్రను కొంతపరిధి మేరకు మాత్రమే చూపించారని ఆడియెన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాక్టింగ్ పరంగా జాన్వీ ఉన్నంతలో మెప్పించింది, మూడు గంటల సినిమా మొత్తంలో జాన్వీ కేవలం లిమిటెడ్ సీన్స్ లో మాత్రమే కనిపించింది. ఉన్నంతలో గ్లామర్ షో చేసింది. కానీ ఆమెకు ఇంకాస్త స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఉంటె బాగుండేది అనే ఫీలింగ్ చాలా మంది ప్రేక్షకుల్లో కలిగింది. కాగాసెకండ్ పార్ట్ లో జాన్వీ రోల్ ఎక్కువ ఉంటుందని కొరటాల ఆ మధ్య ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే .
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!