Devara : ఓవర్సీస్ లో దేవర దండయాత్ర.. ఆచార్య ఫుల్ రన్ అవుట్..
- గ్లోబల్ స్టార్ లేటెస్ట్ సినిమా దేవర
- సెప్టెంబరు 27న గ్రాండ్ రిలీజ్
- ఓవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర దూకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఇండియాస్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ఎంతో కసిగా ఈ గట్టి కంబ్యాక్ ఇచ్చి విమర్శకుల నోర్లు మూపించాలని శపధం పూని దేవరను పకడ్బందీగా తెరకెక్కించాడు. ఇప్పటికె విడుదల అయిన గ్లిమ్స్ ఆకట్టుకోగా ఈ చిత్రంలోని మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబటట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది
Also Read: GOAT : విజయ్ GOAT 4 డేస్ కలెక్షన్స్.. అక్కడ నిండా మునిగిన ఎగ్జిబిటర్లు..
Also Read
- Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
- Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Ameer Log: 'అమీర్ లోగ్'ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
కాగా దేవర ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ బ్రేకుల్లేని బులెట్ ట్రైన్ లా వెళుతోంది. . నార్త్ అమెరికా ప్రీ సేల్స్ లో దేవర $1.1 మిలియన్ రాబట్టి దూసుకెళుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలో కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా 1 మిలియన్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా దేవర రికార్డు క్రియేట్ చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కొరటాల శివ గత దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ ఆచార్య నార్త్ అమెరికా ఫుల్ రన్ ($985K) ను దేవర రిలీజ్ కు 17 రోజులు ఉండగానే దాటేసింది. రిలీజ్ నాటికి దేవర అడ్వాన్సు బుకింగ్స్ 3 మిలియన్ దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం 5.04 గంటలకు ముంబై లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1.08 గంటలకు ప్రీమియర్స్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
-
IND vs ENG 1st T20I: టీమిండియా విజయాన్ని అడ్డుకున్న వరుణుడు.. అభిషేక్, శ్రేయస్, దూబె మెరుపులు వృధా!
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!