Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Deepika Padukone Spirit Controversy Allu Arjun Project Decision Analysis

Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా?

Published Date :June 7, 2025 , 3:27 pm
By Bhargav Chaganti
Deepika : స్పిరిట్ vs AA22xA6.. దీపిక చేసింది కరెక్టేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్‌తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా అనౌన్స్ చేశాడు.

Also Read:కుర్రాళ్లలో హీటు పెంచేస్తున్న గోల్డెన్ గర్ల్ అనసూయ.. తట్టుకోగలరా?

ఈ విషయంలో దీపిక పెద్దగా రెస్పాండ్ అవలేదు గానీ, అల్లు అర్జున్ సినిమా ఓకె చేసి.. స్పిరిట్‌కు సవాల్ విసిరినట్టుగా చేసింది. తాజాగా అట్లీ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న సినిమాలో దీపిక హీరోయిన్‌గా నటిస్తున్నట్టుగా ఒక సూపర్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో దీపిక క్యారెక్టర్ సూపర్ ఉమెన్‌గా ఉండబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో.. దీపిక ఎంచుకున్న సినిమాల్లో ఏది కరెక్ట్? అనే చర్చ మొదలైంది. దీపికకు స్పిరిట్ కథ తెలుసు. అది లీక్ చేయగా.. ఒక A రేటెడ్ స్టోరీగా బాలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అందుకే.. దీపిక పై ఫైర్ అయ్యాడు సందీప్. ఇక ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్‌లో ఈ బోల్డ్ బ్యూటీ జాయిన్ అయింది.

Also Read:Rashi Khanna : టూ ఇయర్స్ తర్వాత టాలీవుడ్‌లోకి రాశీఖన్నా..

మేకర్స్ ఈ అమ్మడు పెట్టిన కండీషన్స్‌కు ఓకె చెప్పారా? లేదంటే, స్పిరిట్‌కు ధీటుగా దీపిక ఈ ప్రాజెక్ట్‌కు కమిట్ అయిందా? లేదా తన పాత్ర నచ్చి ఓకె చెప్పిందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఓకె. కానీ స్పిరిట్ హిట్ అయితే.. దీపిక గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. ఒకవేళ స్పిరిట్ తేడా కొట్టి.. బన్నీ ప్రాజెక్ట్ హిట్ అయితే, దీపిక డెసిషన్ కరెక్టే అని అనొచ్చు. కాబట్టి.. దీపిక డెసిషన్ రైటా? రాంగా? అనేది తెలియాలంటే.. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • A-rated film
  • Allu Arjun
  • Atlee
  • Bollywood
  • Celebrity News

తాజావార్తలు

  • Rayalaseema Special Chutney : అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెల్తీ రెసిపీ.. పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్‌లో రెడీ చేసుకోండి!

  • Gas Prices Hiked: శ్రీలంకలో మరోసారి గ్యాస్ ధరలు పెంపు.. అర్థరాత్రి నుంచే అమలు.

  • Air India: ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్.. మే 31 వరకు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులు నిలిపివేత

  • PM Modi: న్యాయాధికారులకే రక్షణ లేదు, సామాన్యుల పరిస్థితి ఏంటి..? మమతపై మోడీ ఫైర్..

  • Peddi Nizam Rights: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం రైట్స్‌కి షాకింగ్ రేట్! బాధ్యత మైత్రీదేనట..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions