టాలీవుడ్ నుంచి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల హీరోయిన్ విషయంలో.. దీపిక పదుకొనే హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీలో.. ముందుగా దీపిక పదుకొనేని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. కానీ అమ్మడు పలు కండీషన్స్‌తో పాటు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది. అంతేకాదు.. స్పిరిట్ కథను లీక్ చేసేసింది. ఇది సందీప్‌కు నచ్చలేదు. దీంతో.. వెంటనే త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా అనౌన్స్ చేశాడు. Also…