David Warner : పుష్ప – 2లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్..?
- టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్న డేవిడ్ వార్నర్
- ఇటీవల క్రికెట్‌కు స్వస్తి పలికిన వార్నర్
- డాన్స్ లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వార్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ అభిమానులకు డేవిడ్ వార్నర్ పేరు బాగా సుపరిచితం. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విరుచుకుపడడం అతడి నైజం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బౌండరీలు, సిక్సులతో విజృభించడమే వార్నర్ పని. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. ఇక తన ఫ్యామిలీతో కలిసి వార్నర్ చేసే రీల్స్ కు మిలియన్ వ్యూస్ తెచ్చిపెట్టాయి. మరి ముఖ్యంగా పుష్ప యాక్టింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని డైలాగ్స్, సాంగ్స్‌కు సంబంధించిన రీల్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు వార్నర్.
Also Read : SDT18 : అత్యంత భారీ బడ్జెట్ చిత్రంలో మెగా మేనళ్లుడు ‘సాయి దుర్గ్ తేజ్’..
Also Read
- Nagarjuna : టాలీవుడ్'కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
- Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
తాజాగా క్రికెట్‌కు స్వస్తి పలికిన వార్నర్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి రెడీ గా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన వార్త ఏంటి అంటే ఆయన డెబ్యూ మూవీ టాలీవుడ్ ఫిల్మ్‌తో అనేది మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. దీంతో ఆయన ఏ మూవీ లో నటించనున్నాడనే చర్చ టాలీవుడ్ లో మొదలైంది. అయితే కొందరు వార్నర్ కు బాగా పాపులారిటీ తీసుకొచ్చిన ‘పుష్ప – 2 ’ సినిమాతో వెండితెర తెరంగేట్రం చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. తాజాగా గన్ పట్టుకున్నవార్నర్ ఫొటో ఒకటి బయటకు రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. కానీ అందుతున్న విశ్వాసనీయ సమాచారం ప్రకారం వార్నర్ ఓ తెలుగు సినిమాకు సైన్ చేసాడనేది వాస్తవం. కానీ పుష్ప -2 ఆ లేదా వేరే ఇంకేదైనా సినిమానా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
-
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
-
Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!