Coolie OTT : కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తుగా, ఇండిపెండెన్స్ స్పెషల్‌గా ఆగస్ట్ 14న విడుదలైన “కూలీ” భారీ అంచనాలతో పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్ లెవెల్లోనే మాస్ బజ్ ఆకాశాన్ని తాకినా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ మిరాకిల్ కనిపించలేదు. యాక్షన్ స్టైలిష్‌గా ఉన్నా రజనీకాంత్‌కి తగిన ఎమోషన్, ఎలివేషన్ తగ్గిపోయింది అన్న కామెంట్స్ వచ్చాయి. లాజిక్కు అందని కథనాలు, రజినీకి హాల్‌మార్క్ అయిన పంచ్ డైలాగ్స్ మిస్సింగ్ అవ్వడం ఫ్యాన్స్ ను నిరాశ పరిచింది. లోకేష్ కనగారాజ్ యూనివర్స్ లో గత మూడు సినిమాలు కల్ట్‌గా నిలిచినా “కూలీ” మాత్రం ఆడియన్స్‌ను డిసప్పాయింట్ చేసింది.
Also Read : Bollywood : హిట్టు కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న యంగ్ హీరో
Also Read
థియేటర్స్ లో రిలీజ్ అయి రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తమిళనాట సరికొత్త రికార్డులు నెలకొల్పింది కూలీ. కాగా ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా రైట్స్ ను రిలీజ్ కు ముందుగానే పాపులర్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతుంది అమెజాన్ ప్రైమ్. సెప్టెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ లో పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. థియేటర్స్ లో రిలీజ్ అయిన 28 రోజులకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రాబోతోంది కూలీ. ఈ విషయమై అధికారక ప్రకటన మరోకొద్దీ రోజుల్లో రాబోతుంది. థియేటర్స్ లో మిశ్రమ స్పందన తెచ్చుకున్న కూలీ ఓటీటీలో ఎలాంటి స్పందన రాబడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
-
India ODI Squad vs England: కోహ్లీకి ఫిట్నెస్ షరతు, బుమ్రా రీఎంట్రీ.! ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన..
-
Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
-
Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
-
The Paradise : ఇంటెన్స్ ఇంటర్వెల్ బ్యాంగ్… ‘ది ప్యారడైజ్’పై బజ్ పెంచే అప్డేట్
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!