Chiru Anil: చిరు- అనిల్ సినిమా షూటింగ్ ఆరోజు నుండే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నామని, తర్వాత మళ్లీ అలాంటి బ్లాక్‌బస్టర్ కొట్టాలని అనిల్ రావిపూడి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తి చేశారు. సెకండ్ హాఫ్‌ను కాస్త బెటర్ చేసే పనిలో ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ అది కూడా పూర్తి అయినట్లు సమాచారం. నిన్న నయనతార కోసం ఆయన చెన్నై బయలుదేరి వెళ్లారు. ఒక అనౌన్స్మెంట్ వీడియో షూట్ చేసుకుని వచ్చినట్టు తెలుస్తోంది.
Read More: Samsung Galaxy F56 5G: భారత్ లో అధికారికంగా విడుదలైన గెలాక్సీ F56..!
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
అయితే, తాజాగా అందుతున్న సమాచరం మేరకు ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ వ్యాక్స్ స్టాట్యూ లాంచింగ్ కోసం లండన్ వెళ్లారు. అది పూర్తి అయిన తర్వాత ఆయన హైదరాబాద్ తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక ఒక మీటింగ్ జరగబోతోంది. ఆ మీటింగ్ తర్వాత షూటింగ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!