మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి , మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదానికి పూచీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో పాటు…