RAPO 23 : రామ్‌కు బడ్జెట్ షాక్? హీరోయిన్ ఔట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని దర్శకుడిగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితేఈ ప్రాజెక్ట్‌ను పక్కా ప్రణాళికతో, బడ్జెట్ పరిమితులకు లోబడి తెరకెక్కించేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నాడట రామ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారట. కానీ నటీనటుల రెమ్యునరేషన్ల రూపంలో ఊహించని షాక్ తగిలినట్లు వినిపిస్తోంది. రామ్ ఈ ప్రాజెక్ట్ కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోబుతున్నాడట.
అయితే ఈ సినిమాలో కీలక పాత్రల కోసం చిత్ర యూనిట్ కొందరు పాపులర్ నటీనటులను సంప్రదించగా.. వారి రెమ్యునరేషన్ విని మేకర్స్ షాక్ అయ్యారట. విలక్షణ నటుడు ఎస్.జె. సూర్యను ఒక పవర్ఫుల్ పాత్ర కోసం సంప్రదించగా.. ఏకంగా రూ. 8 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే హీరోయిన్గా ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టిని అనుకున్నారు. కానీ అమ్మడు ఏంగా కోటిన్నర డిమాండ్ చేసిందట. సినిమా బడ్జెట్‌ను దాటి ఈ రెమ్యునరేషన్లు ఉండటంతో అంత భారీ మొత్తాన్ని చెల్లించడం కంటే వేరే నటీనటులను ఎంపిక చేసుకోవడమే ఉత్తమమని రామ్ భావిస్తున్నాడట. దీంతో ఇప్పుడు ఈ పాత్రల కోసం ఆల్టర్నేట్ కాస్టింగ్ ఆప్షన్స్‌ను పరిశీలించే పనిలో పడినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి స్థానంలో టాలెంటెడ్ బ్యూటీ కయాదు లోహార్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని టాక్. ఒకవేళ కయాదు డేట్స్ కుదరకపోతే.. లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్ పేరును ఓ ఆప్షన్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ విషయంలో క్లారిటీ రానుంది.
Also Read
- Devara 2 : దేవర -2 ఇక లేనట్టే? బాలయ్యతో సినిమాను ప్రిస్టేజ్ గా తీసుకున్న కొరటాల
- PEDDI Percentage Issue : పెద్ది పర్సెంటేజ్.. నాకు తెలియదన్న నిర్మాత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఛాంబర్
- Suriya 50 : సూర్యతో సితార నాగవంశీ మరో సినిమా.. డైరెక్టర్ ఫిక్స్?
- Samantha: యాక్టర్‌గా హాయిగా బతికేదాన్ని.. ప్రొడ్యూసర్ కష్టం ఇప్పుడర్థమైంది: ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్లో సమంత
తాజావార్తలు
-
RAPO 23 : రామ్‌కు బడ్జెట్ షాక్? హీరోయిన్ ఔట్?
-
Meta AI: మెటాలో అంతర్గత తిరుగుబాటు.. ‘దారుణమైన తప్పులు చేశాం’ అంటూ దిగొచ్చిన యాజమాన్యం!
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులో అంత కోపం పనికి రాదమ్మా.. వైభవ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!!
-
Devara 2 : దేవర -2 ఇక లేనట్టే? బాలయ్యతో సినిమాను ప్రిస్టేజ్ గా తీసుకున్న కొరటాల
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!