Devara 2 : దేవర -2 ఇక లేనట్టే? బాలయ్యతో సినిమాను ప్రిస్టేజ్ గా తీసుకున్న కొరటాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని కన్ఫామ్ చేసినప్పటికీ.. ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం లేదు.ఇటీవల మే నెలలో ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా గానీ, నిన్న దర్శకుడు కొరటాల శివ పుట్టినరోజున గానీ ‘దేవర 2’ కి సంబంధించి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ‘దేవర 1’ కోసం కొరటాల శివ దాదాపు రెండేళ్ల పాటు ఎన్టీఆర్ కోసం వేచి చూశారు.
నిజానికి ఇదే ఏడాదిలో దేవర సీక్వెల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌తో దాదాపు ఏడాది లాక్ అయిపోయాడు ఎన్టీఆర్. కానీ కొరటాల శివ మాత్రం దేవర2 దగ్గరే ఆగిపోయాడు. మధ్యలో వచ్చిన వార్ 2 కూడా నిరాశపరచడంతో నెక్ట్స్ సినిమాల విషయంలో ఎన్టీఆర్ చాలా ఖరాకండిగా వ్యహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ ఇప్పట్లో దేవర 2 చేసే ఉద్దేశంలో లేడట తారక్. దాంతో ఇక కొరటాల శివ ఖాళీగా ఉండకూడదని భావించి తన తదుపరి చిత్రాన్ని నందమూరి బాలకృష్ణతో లైన్లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాతో నెవర్ బిఫోర్ రేంజ్ లో హిట్ కొట్టాలని కొరటాల అంటే ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నాడు. బాలయ్య సినిమాను చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నాడు కొరటాల. అటు ఎన్టీఆర్ బర్త్ డే, ఇటు కోరటాల బర్త్ డే రోజు ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం ఇక ‘దేవర 2’ పూర్తిగా రద్దయినట్టే లెక్క.
Also Read
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
తాజావార్తలు
-
Samson vs Vaibhav: మూడు మ్యాచ్‌లకేనా.. జోక్ చేస్తున్నారా?.. వైభవ్ అరంగేట్రంపై మండిపడ్డ మాజీ క్రికెటర్!
-
ధర ఎక్కువైనా ఈ క్రేజ్ ఏంటి భయ్యా.. లగ్జరీ + పెర్ఫార్మెన్స్: 6 నిమిషాల్లో 50 Skoda Kodiaq RSలు సేల్ అవుట్.!
-
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్‌లు..!
-
Novak Djokovic: రోజర్ ఫెడరర్ రికార్డుకు చెక్ మెట్.. వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించిన జొకోవిచ్.!
-
Fertilizers: రైతులకు ఊరట! యూరియా, డీఏపీతో నిండిన 15 నౌకలు వచ్చేస్తున్నయ్.. ఎరువుల సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Nat Sciver-Brunt: ప్రపంచకప్ మాదే అనుకున్నాం.. చాలా బాధగా ఉంది.. బోరున ఏడ్చిన ఇంగ్లండ్ కెప్టెన్!
-
185Hz డిస్ప్లే, 9,000mAh బ్యాటరీతో రానున్న OnePlus Ace 7 Series స్మార్ట్ ఫోన్స్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!