Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bollywoods Khans Sailent On Operation Sindhur

Bollywood : ఆపరేషన్ సిందూర్ పై కనీసం స్పందించని బాలీవుడ్ ‘ఖాన్స్’

Published Date :May 9, 2025 , 7:32 am
By subbarao kilari
Bollywood : ఆపరేషన్ సిందూర్ పై కనీసం స్పందించని బాలీవుడ్ ‘ఖాన్స్’
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 9 ఉగ్ర శిబిరాలపై భారత దళాల దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చేసింది భారత ఆర్మీ. అయితే భారత్ ఆర్మీ కి మద్దతుగా యావత్ భారత్ మొత్తం సెల్యూట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ అని సోషల్ మీడియాలో తమ వంతుగా మద్దతు ప్రకటించారు. అలాగే మన టాలీవుడ్ నటీనటులు సైతం తమ వంతుగా సైన్యానికి వదనం చేస్తూ మద్దతు ప్రకటించారు.

కానీ బాలీవుడ్ స్టార్ హీరోల తీరు పలు వివాదాలకు  దారి తెస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలుగా పిలవబడే షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం మద్దుతుగా ఒక ట్వీట్ కూడా చేయకపోవడం వారికీ దేశం పట్ల అలాగే ఆర్మీ పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో తెలుస్తోందని నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు. అలాగే మరొక నటుడు సైఫ్ అలీఖాన్ సైతం ఎటుంవంటి మద్దతు తెలపలేదు. అదే ఈ స్టార్ హీరోలు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న వాటికీ కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుని వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ వారికి ఇంత స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంతగా ఆదరిస్తున్న ఈ దేశ ప్రజల పట్ల కనీసం గౌరవం లేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయినా సరే తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు సదరు ఖాన్స్.

Also Read

  • Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!
  • Cannes 2026: కేన్స్ ఫెస్టివల్‌లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
  • Sreeleela: తమిళనాడు కోడలిగా శ్రీలీల..? తాజా కామెంట్స్ హాట్ టాపిక్!
  • NBK - Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య' డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aamir Khan
  • Bollywood
  • Salman Khan
  • Shah Rukh Khan

తాజావార్తలు

  • Anjanadri Temple: హనుమ జన్మస్థలంలోనే ఇంత మోసమా? అంజన్నకు నకిలీ ఆభరణాల విరాళం!

  • Gayatri Gupta:“హగ్గులు లేకపోతే నిద్ర పట్టదు”.. గాయత్రీ గుప్తా ఓపెన్ కామెంట్స్!

  • AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్‌ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..

  • Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!

  • High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు

ట్రెండింగ్‌

  • Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!

  • Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions