Bollywood : హిందీ లో రికార్డు స్థాయిలో దేవర కలెక్షన్స్.. ఎన్నికోట్లో తెలుసా..?
- బాలివుడ్ లో తెలుగు సినిమాకు సూపర్ కలెక్షన్స్
- రోజు రోజుకు పెరుగుతున్న దేవర కలెక్షన్స్
- ఓవర్సీస్ లో హిందీ వర్షన్ కు మంచి వసూళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది. సెప్టెంబరు 27న రిలీజ్ అయింది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తెల్లవారుజామున ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన దేవర సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది.
Also Read : Pawan Kalyan : కీరవాణికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే..?
Also Read
తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ ఓపెనింగ్ తెచ్చుకున్న దేవర హిందీ బెల్ట్ లో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. మొదటి కేవలం రు 7.95 కోట్లు, రెండవ రోజు రూ. 9.50 కోట్లు, ఆదివారం అనగా మూడవ రోజు రూ. 12.07 కోట్లు రాబట్టిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ పేర్కొన్నారు. మొదటి మూడు రోజులకు మొత్తంగా చూసుకుంటే రూ. 29.52 కోట్లు కలెక్ట్ చేసాడు దేవర. ఈ కలెక్షన్స్ ను ఒకసారి పరిశీలిస్తే మొదటి రోజు కంటే రెండవ రోజు, రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ రాబట్టగలిగాయి. కాగా రోజు రోజుకు దేవర కలెక్షన్స్ పెరుగుతుండడంతో నార్త్ లో ఈ సినిమాకు లాంగ్ రన్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా దేవర హిందీ వర్షన్ కలెక్షన్స్ మాత్రం అదరగొట్టాయి. మొదటి మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రూ. 44 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్ హిందీ వర్షన్ లో భారీ నంబర్స్ కనిపించాయి.
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్‌లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?