Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bhogi Sharwanand Back On Sets Mass Entertainer Shooting Resumes

Bhogi : భోగి కోసం శర్వానంద్ రెడీ.. మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ!

Published Date :October 7, 2025 , 7:22 am
By Mounika
Bhogi : భోగి కోసం శర్వానంద్ రెడీ.. మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజంట్ టాలీవుడ్‌లో హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోలో శర్వానంద్ ఒకరు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్యా నటుడిగానే కాదు, సినీ నిర్మాణంలోనూ పట్టు సంపాదించారు. ఆయన గతంలో కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టి ఓంఐ పేరుతో కొత్త బ్రాండ్‌ని ప్రారంభించారు. సినీ నిర్మాణాలతోపాటు, వెల్‌నెస్, హాస్పిటాలిటీ రంగాల్లోనూ ఈ బ్రాండ్‌పై ఉత్పత్తుల్ని తీసుకు రానున్నారు. ఇక ప్రజంట్ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే..

శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భోగి’ షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు ప్రధాన షెడ్యూల్స్ పూర్తి చేసిన ఈ చిత్రానికి భారీ సెట్ వేశార‌ని సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా మళ్లీ ఈ వారం నుంచే సెట్స్‌లో సందడి మొదలవనుంది. శర్వానంద్ ప్రత్యేకంగా ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ ఇచ్చేశాడట. దీంతో కీలక సన్నివేశాల షూటింగ్‌ను స్పీడ్‌గా పూర్తి చేయాలని యూనిట్ సీరియస్‌గా ప్లాన్ చేస్తోంది. జనవరి 2026 లో షూటింగ్ పూర్తి చేసి, సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఆషిక రంగనాథ్, కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. మొత్తానికి శర్వానంద్ మళ్లీ మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా రెడీ అవుతున్నాడని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ashika ranganath
  • Bhogi mass entertainer
  • Bhogi release date
  • Bhogi shooting update
  • Ketika Sharma

తాజావార్తలు

  • Vivo Y11 5G, Vivo Y21 5G: వివో Y11 5G, వివో Y21 5G రిలీజ్ కు రెడీ.. కీ డీటెయిల్స్ ఇవే

  • DK-Deepika: మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్‌.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా..

  • Pakistan Cancels Republic Day Parade: పాక్‌లో తీవ్ర ఇంధన కొరత..! గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కూడా రద్దు

  • Bank of Baroda: ATMలో డబ్బులు రాలేదు.. కానీ ఖాతా నుంచి డెబిట్.. కస్టమర్ 9 ఏళ్ల న్యాయ పోరాటం.. చివరకు

  • Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions