Bharateeyudu 2 trimmed by 12 minutes : 1996లో రిలీజ్ అయిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 అనే సినిమా ఈ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్జె సూర్య వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందు…